Avasaram Song Download | Lakshmi's NTR

Avasaram Song From Lakshmi's NTR Movie Mp3 Songs. Lakshmi NTR Movie ft. P Vijay Kumar as NTR, Yagna Shetty as Lakshmi Parvathi and Shritej as CBN. Directed by Ram Gopal Varma and Agasthya Manju.
Avasaram Song
Avasaram Song download

Song Details:
Song: Avasaram
Singer: Wilson Herald
Lyrics: Sira Sri
Music: Kalyani Malik


Tracklist:

Avasaram Song Free Download Link

See Lakshmi's NTR Songs

Avasaram Song | Lakshmi's NTR Movie Songs | RGV | Kalyani Malik | Sira Sri | Yagna Shetty 996


Avasaram Song Song Lyrics :

అవసరం అవసరం అవసరం
అవసరం అవసరం అవసరం


ఆస్తులని పంచే వరకే తండ్రి అవసరం
వరకట్నం ఇచ్చే వరకే మామ అవసరం
అనురాగం ఆత్మీయతలు మాయ మాటలు
అవసరం తీరే వరకే బంధం అవసరం


కాయలమ్మే రోజు చెట్టు పేరు అవసరం
సేదతీరు వేళ దాని నీడ అవసరం
ఆకురాలు కాలమొచ్చి మోడుబారితే
ఎవ్వడికీ దాని బాధ లేదు అవసరం

అధికారం ఉన్ననాడు రాజు అవసరం
అది కాస్తా పోయినపుడు లేదు అవసరం
బతికుండగ గుండెనెంతో బాధపెట్టినా
పోయాక దండ వేసి దండం అవసరం

Lakshmi's NTR Album Details: 

Produced by Rakesh Reddy and Deepthi Balagiri under GV Films. Music composed by Kalyani Malik. #AvasaramVideoSong #RGV #RamGopalVarma #YagnaShetty #NTR #LakshmiParvathi #AgasthyaManju #LakshmisNTRSongs

No comments

Popular Posts

Search Fav Song

Powered by Blogger.